Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 12 November 2024, 5:35 pmEditor : Sira News

టీజీపీఎస్పీ చైర్మన్ నియమానికి నోటిఫికేషన్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.ప్రస్తుత చైర్మన్  మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగిసిపోను న్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు ఘంట చక్రపాణి, బి జనార్ధన్ రెడ్డిటీజీపీఎస్సీ పూర్తి స్థాయి చైర్మన్లుగా పని చేశారు. మధ్యలో డి కృష్ణా రెడ్డి, ప్రొ సాయిలు యాక్టింగ్ చైర్మన్లుగా కొనసాగారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.