తాజా వార్తలు

గులాబీ పార్టీలో నెంబర్ 2 హరీష్ రావేనా

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ మ‌ధ్య వాట‌ర్ వార్ తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవకతవకలు, లొసుగులపై దృష్టిసారించారు.ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆరోపణలు, విమర్శలు చేసిన రేవంత్‌.. అధికారంలోకి రాగానే ఆ అవినీతిని వెలికితీయడంపై దృష్టిపెట్టారు. ఈ క్ర‌మంలో ఒక్కోఅడుగు ముందుకు వేస్తున్నారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని ప్ర‌జ‌ల ముందు పెట్ట‌డంలో రేవంత్ అండ్ కో స‌ఫ‌ల‌మ‌వుతోంది. గ‌త‌ ప్ర‌భుత్వ హ‌యాంలో అవినీతిపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌శ్నిస్తుండ‌టంతో..ప్ర‌తిప‌క్ష పార్టీ కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్ హ‌యాంలో తెలంగాణ‌కు నీటి…

Read More
15 Feb 2024, 12:24 pmsiranews.in