Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 16 September 2024, 6:25 pmEditor : Sira News
నర్సింగ్ విద్యార్దిని ఆత్మహత్య

సిరా న్యూస్,హైదరాబాద్;
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింగ్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. జడ్చర్లకు చేందిన శృతి (23) హోటల్ ఫ్యాన్ లో కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు గతంలో యశోద హాస్పిటల్ లో నర్సుగా పనిచేసింది. గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్ లోని ఓ హోటల్లో ఫ్యానుకు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాఆసుపత్రికి తరలించారు.
