Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 15 November 2024, 7:53 pmEditor : SIRA NEWS

Odela: ఓదెల‌లో భక్తులతో కిటకిటలాడిన ఆల‌యాలు

సిరా న్యూస్, ఓదెల‌
ఓదెల‌లో భక్తులతో కిటకిటలాడిన ఆల‌యాలు

ఓదెల మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిట‌కిట‌లాడాయి.కార్తీక పౌర్ణమి పండుగ పురస్కరించుకొన్ని ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో భవాని సహిత శ్రీ మహా లింగేశ్వర స్వామి రాజగోపాలస్వామి ఆలయంలో (స్పటిక లింగము)దర్శనం కోసం భ‌క్తులు బారులు తీరారు.సుమారు 1200 నుండి 1500 మంది భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తుల సౌక‌ర్యార్ధం ఆల‌య క‌మిటీ స‌భ్యులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.