తాజా వార్తలు

Officers Club: ఆదిలాబాద్ ఆఫీసర్స్‌ క్లబ్‌లో హోలీ సంబరాలు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ ఆఫీసర్స్‌ క్లబ్‌లో హోలీ సంబరాలు ఆదిలాబాద్‌ పట్టణంలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్‌ మెంబర్లు ఒక్కచోటుకు చేరి, రంగులు పూసుకున్నారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సంబరాల్లో వైద్యులు నరోత్తం రెడ్డి, సత్యనారయణ, అనిల్‌ చిద్రాల న్యాయవాదులు లింగారెడ్డి, లోక ప్రవీణ్‌ రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుశీల్‌ దేశ్‌పాండే, రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More
25 Mar 2024, 6:13 pmsiranews.in