తాజా వార్తలు

నయీంనగర్ నాలా పనులకు అధికారులు డెడ్ లైన్

సిరా న్యూస్,కరీంనగర్; ఓరుగల్లు నగరంలోని వరంగల్–కరీంనగర్ హైవేపై కీలకమైన నయీంనగర్ నాలా పనులకు అధికారులు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. దాదాపు రూ.90 కోట్ల నిధులతో నయీంనగర్ నాలా డెవలప్ మెంట్, బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టగా, జూన్ 15లోగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.ఇప్పటికే దానికి సంబంధించిన పనులు స్టార్ట్ కాగా, అధికారులు నిర్దేశించుకున్న ప్రకారం ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఓ వైపు అకాల వర్షాలు దంచుతుండటంతో తరచూ పనులకు ఆటంకం కలుగుతోంది. దీంతో వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి నయీంనగర్ నాలా డెవలప్ పనులు పూర్తవుతాయో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.గ్రేటర్ వరంగల్ నగరంలో హనుమకొండ పరిధిలోని నయీంనగర్ నాలా ఆక్రమణల పుణ్యమాని ఇరుకుగా మారింది. దీంతో వర్షాలు పడినప్పుడల్లా వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే వరద నీటితో ఆ…

Read More
18 May 2024, 3:45 pmsiranews.in