
ఒక సీటు… రేసులో నలుగురు
సిరా న్యూస్,ఖమ్మం; ఎంపీ టికెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు చాలామంది సీనియర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సేమ్ టైమ్ లో పార్టీలోకి వలస వస్తున్న నేతలు కూడా టికెట్ రేసులో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు.ఎంపీ అభ్యర్థుల ఎంపిక తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతోంది. నాలుగు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించిన ఏఐసీసీ.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల కోసం వడపోత చేపడుతోంది. ఒక్కో సీటు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చేందుకు తీవ్ర కసరత్తే జరుగుతోంది.కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ తర్వాత.. సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారని వెయిట్ చేశారు నేతలు. కానీ అధిష్టానం లిస్ట్‌ను పెండింగ్‌లో పెట్టింది. కొన్ని…
