తాజా వార్తలు

Opportunity for youth and women : యువత, మహిళలకు అవకాశం

సిరాన్యూస్,విజయవాడ; టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి విడుదల చేససిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో చాలా విశేషాలు ఉన్నాయంటున్నాయి ఆపార్టీ వర్గాలు. ఫిబ్రవరి 24న వచ్చే ఎన్నికల సంబంధించిన తొలి జాబితాను విజయవాడ వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో టీడీపీ 94 మందికి ఈ లిస్ట్‌లో చోటు కల్పించగా... 24 స్థానాల్లో పోటీ చేయబోతున్న జనసేన కేవలం ఐదుగురు పేర్లు మాత్రమే వెల్లడించింది. మిగతా వారి వివరాలు త్వరాలనే చెబుతామంటున్నారు పవన్ కల్యాణ్. 94 మందితో కూడిన టీడీపీ మొదటి జాబితా పరిశీలిస్తే చాలా కాలిక్యులేటెడ్‌గా లిస్ట్ ప్రిపేర్ చేసినట్టు చెబుతున్నారు. అన్ని సామాజిక వర్గాలకు, గతంలో హామీ ఇచ్చినట్టు యువతకు కూడాచోటు కల్పించారు. మహిళలకు తగిన స్థాయిలో స్థానం ఇచ్చారు. టీడీపీ ప్రకటించిన జాబితాలోని 94 మందిలో 23 మంది…

Read More
24 Feb 2024, 5:51 pmsiranews.in