
ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ఐటి మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం
-మంథని డిగ్రీ కళాశాలలో బిఎఫ్ ఎస్ఐ కోర్సు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు సిరా న్యూస్,మంథని; తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ (బిఎఫ్ ఎస్ఐ) కోర్స్ ను ప్రవేశ పెట్టినందుకు ఎన్ ఎస్ యు ఐ మంథని నియోజకవర్గ కమిటీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతు మంత్రి శ్రీధర్ బాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి హాజరయ్యారు.కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో అత్యుత్తమ కోర్స్ ను విద్యార్థులకు అందిచలన్న మంత్రిగా ఆశయానికి కృతజ్ఞతలు తెలిపారు. మంథని నియోజకవర్గంలోని విద్యార్థులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్ ఎస్ యు…
