తాజా వార్తలు

మంథనిలో సీఎం, ఐటి మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

-ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్ష వ్యక్తం చేసిన ఆర్యవైశ్యులు సిరా న్యూస్,మంథని; తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల మంథని ఆర్యవైశ్యలు హర్షం వ్యక్తం చేశారు, దశాబ్దాల కాలంగా ఆర్యవైశ్యుల చిరకాల కోరిక అయినా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు ఆర్యవైశ్య సంఘాల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. బుధవారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి సైతం పూలమాలలు వేసి పాలభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం సంఘం రాష్ట్ర నాయకుడు నల్మాచు…

Read More
13 Mar 2024, 6:29 pmsiranews.in