ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు

సిరా న్యూస్,పెడన; కృత్తివెన్ను మండలం ఎండపల్లి వద్ద కారును తప్పించపోయిని దాసరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఆ బస్సు మొగల్తూరు నుండి హైదరాబాద్ వెళుతోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు వున్నారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

Read More
8 Aug 2024, 10:55 am
Updated: 8 Aug 2024, 10:55 am
siranews.in