
Patange Brahmanand: అమిత్ షా సభను విజయవంతం చేయండి
సిరా న్యూస్, నేరడిగొండ అమిత్ షా సభను విజయవంతం చేయండి * ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ ఈనెల 12న సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో జరగబోయే బిజెపి సమ్మేళన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ అన్నారు.శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని బీజెపీ మండల కార్యాలయంలో మండల పోలింగ్ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ హాజరై మాట్లాడారు.12న జరగబోయే కార్యక్రమానికి అదిలాబాద్ జిల్లాలోని ప్రతి మండలంలోని బూత్ కమిటీ అధ్యక్షులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మండల అధ్యక్షుడు హీరా…
