
ఆసుపత్రిలో రోగి మృతి…బంధువుల అందోళన
సిరా న్యూస్,రంగారెడ్డి; శంషాబాద్ లోని సన్ రైస్ హాస్పిటల్ లో రోగి మృతి అందోళనకు దిగారు. నిర్మల అనే మహిళ చికిత్సకోసం హస్పటల్ లో అడ్మిట్ అయింది. రెండు రోజులుగా హస్పటల్ లో అడ్మిట్ గా ఉన్న మహిళ గతఅర్థరాత్రి మృతి చెందింది. డాక్టర్ ల నిర్లక్ష్యంతో మృతి చెందిందని బంధువులు అందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ హస్పటల్ వద్ద అందోళన చేయడంతో పోలీసుల రంగప్రవేశం చేసారు.
