
Payal Shankar: గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సిరాన్యూస్, బేల గెలుపే లక్ష్యంగా పని చేయాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ * బీఆర్ ఎస్ మాజీ సర్పంచులు బీజేపీలో చేరిక పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో ఏర్పాటు చేసిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గెడం నగేష్ హాజరయ్యారు. కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బేలా మండలంలోని మనియర్పుర్ మాజీ సర్పంచ్ తేజ్రావ్ వడ్కర్, బేల మాజీ సర్పంచ్ ఇంద్ర శేఖర్, పలువురు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిజాయితీగా అంకిత భావంతో ప్రతి బీజేపీ కార్యకర్త పనీ చేయాలని అన్నారు.గోడం నగేష్ ను ఎంపీ గా గెలిపించే…
