తాజా వార్తలు

Payal Stunning Speech: అసెంబ్లీలో అదరగొట్టిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: అసెంబ్లీలో అదరగొట్టిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్... + ‘విద్యుత్‌’పై ప్రశ్నల వర్షం + 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై స్పష్టమై హామీకి డిమాండ్‌ + స్పీచ్‌కు ఫిదా అయిన అభిమానులు + దటీజ్‌ పాయల్‌ శంకర్‌ అంటున్న బీజేపీ శ్రేణులు అసెంబ్లీలో మాట్లాడాలంటే కొత్త ఎమ్మెల్యేలు భయపడటం సాధారణం. సీనియర్లు సైతం ఒకటి రెండు సార్లు ఆలోచించి, ఆచి తూచి ప్రశ్నలు సందిస్తుంటారు. అయితే మొదటి సారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన, ఆదిలాబాద్‌ నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాత్రం అసెంబ్లీలో తన స్పీచ్‌తో అదరగొట్టారు. గురువారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్‌ రంగంపై చర్చ సమయంలో ఎక్కడ తడబడ కుండా, సూటిగా ప్రశ్నలు సందించిన తీరు అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు సైతం ఎమ్మెల్యే…

Read More
21 Dec 2023, 11:38 pm
Updated: 21 Dec 2023, 11:45 pm
siranews.in