
తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ ద్వారా ప్రజలను దోచుకుంటున్నారు
*కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయంతో.. ఓబీసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది *ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముందు రాణి కాంగ్రెస్ ముస్లింలకు ఆ రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు ముందుకు వస్తుంది *ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేయాడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డు పడిందో చాలా కాలం తనకు అర్థం కాలేదు *తెలంగాణ వీరులు, మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా? * ప్రపంచంలో చాలా దేశాల్లో అశాంతి, అస్థిరత్వం ఉంది * దేశం ఇతరుల చేతిలోకి వెళ్ల కూడ దంటే అబ్ కీ బార్ మోదీ సర్కార్ * వరంగల్లో బహిరంగ సభలో ప్రధాని మోదీ సిరా న్యూస్,వరంగల్; ప్రపంచంలో చాలా దేశాల్లో అశాంతి, అస్థిరత్వం ఉందని మోదీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఇతరుల చేతిలోకి వెళ్ల కూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
