Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 1 May 2024, 4:12 pmEditor : SIRA NEWS

Pipparwada Toll Plaza: పిప్ప‌ర్‌వాడ టోల్ ప్లాజా లో మేడే వేడుక‌లు

సిరా న్యూస్, జైన‌థ్‌
పిప్ప‌ర్‌వాడ టోల్ ప్లాజా లో మేడే వేడుక‌లు

ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లం పిప్ప‌ర్ వాడ టోల్ ప్లాజాలో సీఐటీయూ అనుసంధానం టోల్ ప్లాజా కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్మికులు జెండాను ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో అధ్యక్షులు ఎ. సంతోష్, సెక్రెటరీ విలాస్, కోశాధికారి ఎం రాకేష్, టోల్ ప్లాజా కార్మికులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.