తాజా వార్తలు

క్యూ ఆర్ కోడ్ తో ప్లాట్ ఫాం టిక్కెట్ఁ

సిరా న్యూస్,హైదరాబాద్; రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్‌. దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ సేవల ద్వారా కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది. సాధారణ రైల్వే టికెట్‌లను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా బుక్‌ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఫస్ట్ ఫేజ్‌లో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.రైల్వేశాఖ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సేవలను ప్రారంభించింది. జనరల్ బుకింగ్ కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు. ఈ విధానం ద్వారా చిల్లర సమస్య కూడా ఉండదు. తొలి దశలో భాగంగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట ,…

Read More
4 Apr 2024, 3:42 pmsiranews.in