తాజా వార్తలు

Pm Modi: ప్రధాన మంత్రి ఆవాస్ యోజ; ఇంటికోసం దరఖాస్తు ఇలా…

దరఖాస్తు ఇలా... సిరా న్యూస్,హైదరాబాద్; 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారతదేశ ప్రధాన మంత్రి అయ్యారు. కొత్త మంత్రివర్గం మొదటి సమావేశం జూన్ 10న జరిగింది. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి... "ప్రధాన మంత్రి ఆవాస్ యోజన" కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించడం.ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన లేదా పీఎం ఆవాస్‌ యోజనను (PMAY) 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మన దేశంలో... పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఒక ఇంటిని నిర్మించడం ఈ పథకం లక్ష్యం. PMAY కింద, గత 10 సంవత్సరాలలో అర్హులైన పేద కుటుంబాలకు 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సర్కారు సాయం చేసింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనకు సంబంధించిన అర్హతన్నీ…

Read More
26 Jun 2024, 12:30 pm
Updated: 26 Jun 2024, 12:42 pm
siranews.in