Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 16 May 2024, 2:46 pmEditor : Sira News

పల్నాడు జిల్లాలో పోలీసుల తనిఖీలు

నాటు బాంబులు.. పెట్రోల్ బాంబులు గుర్తింపు
సిరా న్యూస్,పల్నాడు;
గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబులు కలకలం రేపాయి. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన ఎన్నికలు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లగా వైకాపా, తెదేపా నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వైకాపా నేతల ఇళ్లలో బాంబులను గుర్తించినట్లు సమాచారం.
========

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.