Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 26 June 2024, 12:16 pmEditor : Sira News
పాత బస్తిలో పోలీసుల స్పేషల్ డ్రైవ్

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ నగరంలో దుకాణాలు రాత్రి 10.30 గంటలకు మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చంపాపేట్,సంతోష్ నగర్, చాదర్ ఘాట్, మలక్ పేట, సైదాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో సైదాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సమయం ముగిసిన తెరిచి ఉన్న హోటళ్ళు, పాన్ షాప్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దుకాణాలు, షో రూమ్ లను సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర దగ్గరుండి మూసి వేయించడం జరిగింది. అనుమానితులను తనిఖీ లు చేపట్టడం జరిగింది. రాత్రి సమయాలలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలిసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
