Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 9 April 2024, 12:35 pmEditor : SIRA NEWS

Ponnam Prabhakar: ప్ర‌జ‌లు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సిరాన్యూస్‌, హుస్నాబాద్
ప్ర‌జ‌లు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
* ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్ర‌త్యేక పూజ‌లు

ఉగాది పండుగ పురస్కరించుకుని హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ప్రజలంతా ఈ నూతన సంవత్సరం పాడి, పంటలతో సుఖ, సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మంత్రి కోరుకున్నారు.అనంతరం మంత్రి రాష్ట్ర ప్రజలకి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.