
Ponnam Prabhakar: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూస్తా
సిరా న్యూస్, హుస్నాబాద్ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూస్తా * బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ * పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వేసవి కాలం లో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని వెక్కేపల్లి, సైదాపూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సైదాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో 18 పనులకు 75 లక్షల విలువైన కిచెన్ షెడ్లు, టాయిలెట్ల నిర్మాణం, ఓపెన్ జిమ్ తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సైదాపూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతతో అన్ని పనులు పూర్తి…
