తాజా వార్తలు

Praja seva bhavan: ప్రజా సేవా భవన్ కు వినతుల వెల్లువ…

సిరా న్యూస్, ఆదిలాబాద్: ప్రజా సేవా భవన్ కు వినతుల వెల్లువ... కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి కార్యలయమైనటువంటి ప్రజాసేవ భవన్ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండే కాకుండా పట్టణ కేంద్రంలోని వివిధ వార్డులకు చెందిన ప్రజలు తమ సమస్యలతో ప్రజాసేవ భవన్ కు తరలి వస్తున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి ని కలిసి తమ గోడును వెళ్లబోచుకుంటున్నారు. మంగళవారం ప్రజాసేవ భవన్ కు వచ్చిన ప్రజలతో కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఓపికగా వింటూ, నోట్ చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటానని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కారం అయ్యేలా…

Read More
13 Feb 2024, 2:05 pmsiranews.in