ఆంధ్రప్రదేశ్

సిద్ధమైన అన్న క్యాంటీన్లు

ఐదు సంవత్సరాల తర్వాత పూర్వ వైభవం సిరా న్యూస్,బద్వేలు; అన్న క్యాంటీన్లు.... కేవలం ఐదు రూపాయలకే పట్టెడు అన్నం పెట్టి పేదల ఆకలి తీర్చిన అక్షయపాత్రలు కేవలం 15 రూపాయలకే మూడు పూటలా కడుపు నింపే అన్నా క్యాంటీన్లు గత వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపులకు బలయ్యాయి ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో పేదలకు అన్నం దక్కకుండా చేశాయి ఐదు సంవత్సరాలు పాటు అన్నా క్యాంటీన్లకు పట్టిన గ్రహణం ఇప్పుడు వీడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలైంది ఈనెల 15 తేదీ రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు అందులో భాగంగా కడప జిల్లా బద్వేల్ లో కూడా అన్నా క్యాంటీన్ ముస్తాబయింది ఉమ్మడి కడప జిల్లాలో వేలాదిమంది పేదల ఆకలి తెచ్చేందుకు ప్రభుత్వం 2018…

Read More
12 Aug 2024, 5:05 pmsiranews.in