తాజా వార్తలు

Private hospitals: పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆస్పత్రులు

సిరాన్యూస్‌, ఇచ్చోడ‌ పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆస్పత్రులు అర్హ‌త లేని డాక్ట‌ర్ల‌తో నిర్వ‌హ‌ణ‌ * రోగుల ప్రాణాలతో చెలగాటం * ప్రభుత్వ నిబంధనలు గాలికి * పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న క్రమంలో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వాటికి సరైన అనుమతులు ఉన్నాయా..? లేవా..? డాక్టర్లకు అర్హత ఉందా..? లేదా..? అనే విషయాలపై ఇక్కడి ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. ప్రజలను ఆకర్షించడానికి పెద్దపెద్ద లైటింగ్ బోర్డ్స్ పెట్టి మెరుగైన వైద్యం పేరుతో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. మండల కేంద్రంలో శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారు. ఎలాంటి అర్హత లేకున్నా వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు, అర్హులైన వైద్యులు, శిక్షణ పొందిన సిబ్బంది లేకపోయినా…

Read More
1 Apr 2024, 2:46 pmsiranews.in