తాజా వార్తలు

Protest against MPs: ఉప రాష్ట్రపతిని అవమానించడం దురదృష్టకరం..ఖండించిన బిజెపి గిరిజన మోర్చా

  సిరాన్యూస్,ఇంద్రవెల్లి:  ఉప రాష్ట్రపతిని అవమానించడం దురదృష్టకరం +ఖండించిన బిజెపి గిరిజన మోర్చా + ఇంద్రవెల్లిలో నల్ల బ్యాడ్జిలతో నిరసన.. పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతిని అవమానించడం దురదృష్టకరమని, బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు మరప రాజు అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఇండియా కూటమి తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ  60 ఏళ్ళు  పాలించిన పార్టీ రాజ్యసభ చైర్మన్ వ్యవస్థను ఇంత దారుణంగా అవమానించడం సిగ్గుచేటుఅని అన్నారు. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దారుణంగా హేళన చేశారని అని మండిపడ్డారు. ఈ చర్యతో విపక్ష ఇండియా కూటమి సంస్కారం అట్టడుగుకు దిగజారిందన్నారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీష్…

Read More
21 Dec 2023, 3:02 pm
Updated: 21 Dec 2023, 3:18 pm
siranews.in