
నిరుద్యోగ అభ్యర్దుల నిరసన
సిరా న్యూస్,హైదరాబాద్; హైదరాబాద్ అశోక్ నగర్ లోని నగర్ కేంద్ర గ్రంథాలయం వద్ద నిరుద్యోగ అభ్యర్థులు నిరసన ప్రదర్శనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ ముందు బి.ఆర్.ఎస్ పార్టీ వైఖరికి మా విద్యార్థులము అందరమూ కలిసి వారిని అర్ధ పాతాళానికి తొక్కి కాంగ్రెస్ పార్టీ వస్తె మాకు న్యాయం చేస్తారని కష్టపడి మిమ్మల్ని గేలిపించుకున్నం ..ఇప్పుడు మీరు కూడా విద్యార్థులకు అన్యాయం చేస్ దిశ లో వెళ్తున్నారు ... మా విద్యార్థులే లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదని అన్నారు. మోతి లాల్ నాయక్ దీక్ష చేస్తుంటే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ స్పందించలేదు.. దీక్ష చేస్తున్న సమయంలో నిన్న అర్ధ రాత్రి బల్మురి వెంకట్ వచ్చి రౌడీలతో…
