
మల్లన్న ను దర్శించుకున్న పురంధేశ్వరి
సిరా న్యూస్,శ్రీ శైలం; బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం నాడు శ్రీ శైలం మల్లిఖార్జున స్వామి ని దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మల్లిఖార్జున స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. స్వామి ఆశీస్సులు, భ్రమరాంబ అమ్మ వారి చల్లని దీవెన లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండాలని కోరుకున్నానని అన్నారు. ఈరోజు దేశప్రజలు కు అధ్బుతమైన…
