తాజా వార్తలు

28 శాతం పెరిగిన రాహుల్ ఆదాయం

సిరా న్యూస్,న్యూఢిల్లీ; కేరళలోని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈసారి కూడా అక్కడ నుంచే పోటీచేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన అమేథీ, వాయనాడ్‌ స్థానాల నుంచి బరిలో నిలిచారు. కానీ, కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఓడిపోయి, వాయనాడ్‌లో గెలిచారు. ప్రస్తుతం ఆయన కేవలం వాయనాడ్‌నే ఎంచుకున్నారు. రాహుల్ గాంధీ వాయనాడ్‌లో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి రాగా, కోలాహలంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. నామినేషన్ వేసే ముందు 2 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ రోడ్‌షా సాగింది. ఈ సందర్భంగా జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ.. తన చెల్లెలు ప్రియాంక గాంధీని…

Read More
4 Apr 2024, 3:40 pmsiranews.in