తాజా వార్తలు

కరీంనగర్ లో మోస్తారు వర్షాలు

సిరా న్యూస్,కరీంనగర్; ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తారు గా వర్షం కురుస్తోంది. పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలో భారీ వర్షంకురిసింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమైయారు.

Read More
31 Aug 2024, 5:54 pm
Updated: 31 Aug 2024, 5:54 pm
siranews.in