
Raja Singh: కమలంపువ్వు గుర్తుకు ఓటువేసి నగేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
సిరాన్యూస్, ఖానాపూర్ కమలంపువ్వు గుర్తుకు ఓటువేసి నగేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ ఖానాపూర్ పట్టణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షో భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు * జై బీజేపీ, జై శ్రీరాం నినాదాలతో మార్మోగిన రహదారులు * మా ఓటు బీజేపీకేనని ముక్తకంఠంతో తెలిపిన జనవాహిని అదిలాబాద్ లోక్ సభ స్థానం మరోసారి బీజేపీ మయం చేసేందుకు కమలంపువ్వు గుర్తుకు ఓటువేసి గోడం నగేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం నుండి జరిగిన భారీ రోడ్ షో లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్ షోలలో పాల్గొన్నారు. రోడ్ షో లో జనాలనుద్దేశించి రాజాసింగ్ మాట్లాడుతూ గతంలో…
