తాజా వార్తలు

Rajarshi Shah:ఆదిలాబాద్ ఎంపీ బ‌రిలో 13 మంది

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ ఆదిలాబాద్ ఎంపీ బ‌రిలో 13 మంది * 10 మంది అభ్య‌ర్థుల నామినేష‌న్ ప‌త్రాలు రిజెక్ట్ * నామినేషన్ పత్రాలను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా అదిలాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ తో కలిసి జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మట్లాడుతూ 23 మంది అభ్యర్థుల్లో 13 అక్సెప్టెడ్. 10 రిజెక్ట్. అయ్యాయని తెలిపారు.42 సెట్స్ లో 27 ఆక్సెప్టెడ్, 15 రిజెక్టెడ్ అయ్యాయ‌ని తెలిపారు. బ‌రిలో ఉన్న‌వారు మాలోతు శ్యామ్‌లాల్ నాయక్ (అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ), రాథోడ్ సుబాష్ (ఇండిపెండెంట్), ఆత్రం సుగుణ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), మెస్రం గంగా దేవి (ధర్మ సమాజ్…

Read More
27 Apr 2024, 11:37 amsiranews.in