
Rajarshi Shah: జూన్ 10లోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
సిరాన్యూస్,ఆదిలాబాద్ జూన్ 10లోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టాల్సిన కనీస మౌలిక వసతులకు సంబంధించిన పనులను జూన్ 10 లోగా పూర్తిచేయాలని జిల్లా పాలనాధికారి అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్య, పంచాయతీ, డీఆర్‌డీఓ, సీఈఓ , మున్సిపల్, పీఆర్ , డీఎల్‌పీఓఎస్, ఈఈలు, డీఈఈ లు, ఏఈఈ లు, పెయింటింగ్స్ ఏజెన్సీ లతో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలో అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ సెలెక్ట్ చేసిన మొత్తం 678 లో 668 కమిటీ ఏర్పాటై అకౌంట్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం,…
