తాజా వార్తలు

వరంగల్ ఎమ్మెల్సీ బరి నుంచి రాకేశ్ రెడ్డి..?

సిరా న్యూస్,వరంగల్; అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో కొనసాగిన ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించగా.. ఆ పార్టీ అధిష్ఠానం నుంచి రాకేశ్ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ brs పార్టీలో చేరిన ఆయన.. ఎమ్మెల్సీ పదవి హామీతోనే గులాబీ కండువా కప్పుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకే కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది.ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ యూనివర్సిటీలో చదివిన పేరు, అక్కడ స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన తీరు, టీవీ డిబేట్లు, పదునైనా మాటలతో ఏనుగుల రాకేశ్ రెడ్డి రాజకీయంగా తనపేరు ప్రజలకు తెలిసేలా చేశారు.మొదట్నుంచీ బీజేపీలోనే పని చేసిన ఆయన ఆ పార్టీ భావజాలంతోనే జనాలకు సుపరిచితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ టికెట్ పై…

Read More
8 Feb 2024, 2:07 pmsiranews.in