తాజా వార్తలు

Ramachandra Reddy: వైసిపి నాయ‌కుల విస్తృత సమావేశం

సిరా న్యూస్,కళ్యాణదుర్గం వైసిపి నాయ‌కుల విస్తృత సమావేశం * హాజ‌రైన కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో శ‌నివారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డా. తలారి రంగయ్య అధ్యక్షతన స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజర‌య్యారు. స‌మావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్లొన్నారు.

Read More
9 Mar 2024, 6:27 pmsiranews.in