తాజా వార్తలు

Ramarapu Venkatesh: ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాలి:  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్

సిరాన్యూస్‌, హుజురాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాలి:  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ * ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించాలి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణం లోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల లలో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ను కోన్ని పాఠశాలల్లో వేయడం లేదని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని కోడిగుడ్డును అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలని, కొన్ని పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటికి నూతన భవనాలు నిర్మించాలని అన్నారు. మంచినీటి సౌకర్యం లేక విద్యార్దులు…

Read More
2 Jul 2024, 6:07 pmsiranews.in