
Ramarapu Venkatesh: గురుకుల పాఠశాలల నూతన భవనాల నిర్మాణం ఎప్పుడు?
సిరాన్యూస్, సైదాపూర్ గురుకుల పాఠశాలల నూతన భవనాల నిర్మాణం ఎప్పుడు? * గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అద్దె భవనాల్లోనే గురుకులాలు... * నూతన భవనాలు వెంటనే నిర్మించాలి * ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ గురుకుల పాఠశాలలకు నూతన భవనాలు వెంటనే నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ అన్నారు. సోమవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదాపూర్ మండల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను హుజురాబాద్ మండల కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న దాన్ని వెంటనే మంత్రి స్పందించి గురుకుల పాఠశాలను సైదాపూర్ లోనే నూతన భవనం నిర్మించాలని కోరారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కోనసాగుతన్నాయని, నూతన భవనాలు నిర్మించాలని ఎన్నిసార్లు కోరిన…
