
రూల్స్ తెలుసా రంగనాథ్. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు –
హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం సిరా న్యూస్,హైదరాబాద్; హైడ్రా అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగూ దూకుడుగా వెళ్తున్న హైడ్రాపై కొందరు బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిష్ విచారించిన హైకోర్టు అమీన్పూర్ తహశిల్దార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరు వీళ్లిద్దరు కోర్టు విచారణకు హజరయ్యారు. కోర్టుకు ఆహజరైన రంగనాథ్, అమీన్పూర్ తహశీల్దార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. ఆదివారం కూల్చివేతలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాల గురించి మీకు తెలుసా తెలియదా అని ప్రశ్నించింది. అసలు రూల్స్ గురించి తెలుసా అని నిలదీసింది. హైడ్రా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణనగర్‌లో ఆసుపత్రి భవనం కూల్చివేత విషయంలో హైకోర్టులో…
