తాజా వార్తలు

Rastaroko: బలవంతపు మతమార్పిడికి నిరసనగా రాస్తారోకో

సిరా న్యూస్, దండేపల్లి: మతమార్పిడికి బలవంతం చేస్తున్న పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగపూర్ లో బలవంతపు మతమార్పిడిలకు పాల్పడుతున్నారని, నిరసించినందుకు పోలీసులతో కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి రిమాండ్ కు పంపిస్తున్నారని ఆరోపిస్తూ లింగపూర్ గ్రామస్తులు దండేపల్లి లో రాస్తారోకో నిర్వహించారు. లింగపూర్ దుబ్బలగూడెం కు చెందిన చర్చి పాస్టర్ సురేష్ కొంతమంది మహిళలు శనివారం నంది సుమ అనే మహిళ ఇంటికి వచ్చి నీ భర్త తాగుడుకు బానిస అవడానికి మంత్రాలు చేశారని నమ్మించారు. దెయ్యాలు, భూతాలు మీఇంటికి పట్టాయని మీరు మా మతంలోకి వస్తే ప్రార్థనలు చేసి నయం చేస్తామని నమ్మబలకారు. మతం మారమని బలవంతం చేయడంతో ఆదివారం ఉదయం ఆమె తన భర్త నంది నరేష్ కు చెప్పింది. కాగా చర్చి పాస్టర్ తమ…

Read More
29 Jan 2024, 3:37 pm
Updated: 29 Jan 2024, 3:41 pm
siranews.in