Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 23 December 2023, 10:06 amEditor : SIRA NEWS
Reddy Aikya Vedhika: రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా క్యాతం శివప్రసాద్ రెడ్డి…

సిరా న్యూస్, జైనథ్:
రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా క్యాతం శివప్రసాద్ రెడ్డి…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మేడుగూడ–ఆర్ గ్రామానికి చెందిన క్యాతం శివప్రసాద్ రెడ్డికి రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. సిద్దిపేటలో జరిగిన రెడ్డి ఐక్యవేదిక కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు ఏనుగు సంతోష్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు శివ ప్రసాద్ రెడ్డిని నియామక పత్రం అందజేసారు. ఈ సందర్భంగా క్యాతం శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. నమ్మకాన్ని వమ్ము చేయబోనని, తన బాధ్యతలను గౌరవంగా నిర్వర్తిస్తూ, రెడ్డి సమాజాభివృద్ధికి తనవంతుగా కృషీ చేస్తానని అన్నారు.
