తాజా వార్తలు

రిటైర్మెంట్ భారం… 1000 కోట్లు

                                                                                     సిరా న్యూస్,హైదరాబాద్; 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే ఐదు లక్షల కోట్లకు మించి అప్పు అయ్యింది. జీవధార అని ప్రచారం చేసుకుంటూ నిర్మిస్తే కాలేశ్వరం ఎత్తిపోతల పథకం మేడిగడ్డ రూపంలో కుంగిపోయింది. అన్నారం పంప్ హౌస్ ఇసుకమేటలు వేసింది. మల్లన్న సాగర్ భూకంప జోన్ లో ఉంది. విద్యుత్ శాఖ ఆస్తులకు మించి అప్పుల్లో ఉంది. ఎటు చూసుకుంటే అటు అప్పులు.. ఎన్నో సమస్యలు..…

Read More
22 Jan 2024, 1:41 pmsiranews.in