ఆంధ్రప్రదేశ్

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

-ఎమ్మెల్  నారాయణ పదవి విరమణ సమావేశంలో డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్  సిరా న్యూస్,మంథని; విధుల్లో చేరిన నాటి నుండి సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే ప్రతి ఉద్యోగి కి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని,పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని మంథని ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ అన్నారు. టిజిఎస్ ఆర్టిసి లో అసిస్టెంట్ డిపో క్లర్కుగా పనిచేస్తున్న ముద్దసాని లక్ష్మీనారాయణ (ఎమ్మెల్ నారాయణ) బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు ఎమ్మెల్ నారాయణ దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మంథని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో బస్సు డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ టీజీఎస్ఆర్టిసిలో గత 34 ఏళ్లుగా డ్రైవర్…

Read More
31 Jul 2024, 5:55 pmsiranews.in