
ప్రజల ప్రాణాలతో చెలగాటం….
ఏలూరులో కానరాని పారిశుధ్యం డంపింగ్ యాడ్ లను తలపిస్తున్న పలు ప్రాంతాలు సిరా న్యూస్,ఏలూరు; నాగేంద్ర కాలనీ, చెంచు కాలనీ, లంబాడి పేట వెళ్లే ప్రధాన రహదారి పక్కనే డంపింగ్ యార్డ్ ల చెత్త పేరుకు పోయింది. ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ చెత్త వల్ల ఎన్ని రోగాలు వస్తాయో అని భయపడుతూ జీవిస్తున్నామని తెలియజేస్తున్నారు. మురికి కాలంలోనే కాకుండా , కృష్ణ కాలువలో కూడా చెత్త పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోవడం, అందులోనే మురికి నీరు కూడా కలిసిపోవడంతో దుర్వాసన వస్తుందని ప్రజలు గగోలు పెడుతున్నారు.అలాగే తూర్పు వీధి గంగానమ్మ గుడి ప్రాంతాల్లో కూడా చెత్త విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు ఏ రోగాలు వస్తాయో, ఏ వైరస్ లు వస్తాయో అని భయపడుతూ జీవిస్తున్నామని. ఏలూరు వన్ టౌన్ ప్రాంతనికే ముఖ్యమైనది మెయిన్…
