
Rokandla Ramesh: రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని
సిరాన్యూస్, జైనథ్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని * రైతు బంధు సమితి మాజీ జిల్లా కో ఆర్డినేటర్ రోకండ్ల రమేష్ * జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతి అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు బంధు సమితి మాజీ జిల్లా కో ఆర్డినేటర్ రోకండ్ల రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కి వినతిపత్రం అందించారు. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను అందులో ప్రస్తావించారు. యాసంగి నుండి 500 బోనస్ ఇవ్వాలని కోరారు. అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టం తీవ్రతను వివరిస్తూ రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు మాజీ రైతుబందు సమితి జిల్లా కో ఆర్డినేటర్ రోకండ్ల రమేష్ మాట్లాడుతూ అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన…
