తాజా వార్తలు

Sadasaya Foundation Lingamoorthy: నేత్రదాం మహా గొప్ప దానం:  సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమూర్తి

సిరాన్యూస్‌, ఓదెల నేత్రదాం మహా గొప్ప దానం:  సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమూర్తి నేత్రదాత మెరుగు శంకర్ కు సంస్మరణ సభ * నేత్రదాత కుటుంబానికి అభినందన పత్రం అంద‌జేత‌ అన్నిదానాలోకెళ్ల నేత్రదానం మహా గొప్ప దానమని సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అన్నారు . ఓదెల(రామకృష్ణాపూర్) చెందిన మెరుగు శంకర్ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ ఇటీవల మృతిచెందారు. ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు భార్య అరుణ, కొడుకు, కోడలు ప్రసాద్, సౌజన్య, ప్రవీణ్ , రాజేశ్వరి కూతురు, అల్లుడు ప్రవళిక మహేందర్ మనమలు మనమరాలు దానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సదాశివ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి మెరుగు భీష్మాచారి నేత ఆధ్వర్యంలో సంస్మరణ సభ ను నిర్వహించారు. నేత్రదాత కు ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. నేత్ర, అవయవ, దేహదానంపై…

Read More
29 Oct 2024, 4:44 pmsiranews.in