Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 30 September 2024, 7:30 pmEditor : SIRA NEWS

Saidapur: సైదాపూర్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు

సిరా న్యూస్, సైదాపూర్:
సైదాపూర్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు

సైదాపూర్ మండల కేంద్రంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సైదాపూర్ మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వృద్దులకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు ప్యాక్స్ అధ్యక్షులు బిల్ల వెంకట్ రెడ్డి, చెల్మెల్ల రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు బత్తుల కొమురయ్య, చిక్కల సంపత్, బొడిగె పద్మజ, బత్తుల సరోజన, తొంటా కాంతమ్మ, తొంటా ఓదెలు, గ్రామ అధ్యక్షులు బి.శంకర్ నాయక్, ఏస్కే ఐలయ్య, కొంకట సంపత్, పిల్లి కొమురయ్య, మునిపాల శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీనివాస్, ఎరుకొండ శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు ఓరుగంటి దేవేంద్ర, ఆబ్బిడి రవీందర్ రెడ్డి, బి. లక్ష్మీ నారాయణ. పి. తిరుపతి గౌడ్, పి. రవీందర్ గౌడ్, వర్నె మోహనరావు, వెన్నమల్ల రమేష్, పరకాల నారాయణ, చాడ ఆదిరెడ్డి, పున్నం కొమురయ్య, రమణ చారి, రమేశ్ నాయక్, తొంటా రజనీకాంత్, మాదం స్వామి, అంజిరెడ్డి, బి. మోహన్, చిరంజీవి, కందుల అంజి, పి. మోహన్ రెడ్డి, కె. శ్రీనివాస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.