తాజా వార్తలు

Saidapur: సైదాపూర్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు

సిరా న్యూస్, సైదాపూర్: సైదాపూర్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు సైదాపూర్ మండల కేంద్రంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సైదాపూర్ మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వృద్దులకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు ప్యాక్స్ అధ్యక్షులు బిల్ల వెంకట్ రెడ్డి, చెల్మెల్ల రాజేశ్వర్ రెడ్డి,…

Read More
30 Sep 2024, 7:30 pmsiranews.in