Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 19 January 2024, 3:42 pmEditor : SIRA NEWS

Sangem Sudheer Kumar: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను కలిసిన న్యాయవాది సంగెం సుధీర్ కుమార్

సిరా న్యూస్, ఉట్నూర్:

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను కలిసిన న్యాయవాది సంగెం సుధీర్ కుమార్

ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కూన గంగాధర్ ను, న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆయన కార్యాలయంలో కలిసి పూలమాల, శాలువాతో సన్మానించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.