తాజా వార్తలు

సంక్రాంతికి మూవీ ఫెస్టివల్…

సిరా న్యూస్,హైదరాబాద్; ప్రతి ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది డిసెంబర్ లో సినిమాల జాతర ఎక్కువగానే ఉంటుంది. ఈ ఏడాది చివరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ప్రజలతో పాటుగా సినీ ఇండస్ట్రీలో కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. కొత్త సినిమాలు వరుసగా రిలీజ్ అవుతాయి.. అందులో కొన్ని స్టార్ హీరోల సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయి. ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాల సందడి ఎక్కువగానే ఉన్నట్లు వచ్చే కూడా కొత్త సినిమాలు లెక్కలేనన్ని రిలీజ్ కాబోతున్నాయి. డిసెంబర్ లో రావాల్సిన కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి విడుదల కాబోతున్నాయని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు వచ్చే సంక్రాంతి…

Read More
28 Sep 2024, 1:32 pmsiranews.in